ఏదో చెప్పాలని ఎంతో కాలం క్రిందట మొదలు పెట్టిన ఈ బ్లాగుకి కాలదోషం పట్టడానికి కారణం: ఇంతవరకూ నాకు సరైన యూనీకోడ్ ఎడిటర్ దొరకక పోవడం -- అని ఎవరైనా అనుకుంటే పొరపాటే! ఎందుకంటే నెట్లో ఎవర్నడిగినా చెబుతారు - వీవెన్ గారి లేఖిని ఉండగా వెరే ఎడిటర్లెందుకని. కానీ అందులో కొంచం ఇబ్బంది ఉంది. కాస్త బద్ధకమూ ఉంది. ఇబ్బంది కంటే బద్దకమే ఎక్కువ. అసలు నాకు హర్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం. అందుకని కష్టించి పనిచేసేవాళ్ళని తదెక ధ్యానంతో చూస్తూ ఉంటాను. గాంధీ గారన్నట్టు పని ఎవర్నీ చంపదు. కానీ why taking risk? అనె మతం నాది. నాదేకాదు మనలో చాలా మందిది. కాదంటారా?
ఇలా మొదలు పెట్టిన తర్వాత అడ్డూ ఆపూ లేకుండా చెప్పుకుపోవడం - కవిసామ్రాట్ స్వర్గీయ విశ్వనాధ సత్యనారాయణగారి "దమయంతీ స్వయంవరం" లో చూసి నేర్చుకున్నాను. అప్పటినుంచీ మిత్రులు నన్నుచూసెసరికి దూరం నుంచే పారిపోవడం మొదలు పెట్టారు. దాంతో ఏంచెయ్యాలొతెలియక సతమతమవుతోంటే - అత్మబంధువులా కనిపించింది - ఈ నెట్టూ, అందులో బ్లాగులూను!
సరే ఇక బండి బయలు దేరింది కదా! ఏదోటి ఇలా చెప్పుకుంటూ పోవచ్చు... హమ్మయ్య!
జంఘాల శాస్త్రి మాటవినబడే సరికి మిత్రులు కొంతమందికి అపాతమధురమైన తెలుగు తీయదనం గుర్తు కొచ్చింది. పానుగంటివారి సాక్షి వ్యాసాల సంపుటి నామిత్రుడు రాజమొహన్ నాపెళ్ళికి (౧౯౯౧) బహూకరించాడు. ఇలా శుభకార్యాలకి ఇలా తెలుగు సహిత్యాన్ని బహూకరించే అలవాటు చేసుకొంటే సరైనభాష ప్రజాబాహుళ్యంలొకి త్వరగా చొచ్చుకు పోతుంది. అవునంటారా?

5 Comments:
బహుమతి ఇవ్వటం సరే దాన్ని తీసుకున్న వాళ్ళు చదువుతారని గారెంటీ లేదు కదా.
చదివే అలవాటు చాలా తగ్గిపోయిందండీ.
మూర్తిగారూ, మీ లాంటి సాహిత్యవేత్తలు బ్లాగు మొదలెట్టాడం చాలా సంతోషం. మీ వీలుని బట్టి ఒక క్రమంలో రాస్తుండండి. సాహిత్య చర్చలు లేవదియ్యాలంటే గూగుల్ సాహిత్య గుంపులో కూడా చేరవచ్చు. మీ నుంచి మంచి రసవత్తరమైన టపాల్ని ఆశిస్తూ ..
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Nice blog chaala interesting raasaaru , nice blog.
Nice blog please konchem ekkuva updates isthu undandi
and als read thisstory....
యువరాజ్ ఆరు సిక్సులు కథ
golden goose outlet
adidas yeezy
golden goose outlet
goyard handbags
golden goose shoes
yeezy
yeezy shoes
supreme clothing
goyard wallet
supreme
Post a Comment
<< Home